కేసీఆర్ BRS పార్టీ వార్తలపై తనదైన శైలిలో స్పందించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ABP దేశంతో మాట్లాడుతూ జ్యోతిషుడు చెప్పాడు కాబట్టే కేసీఆర్ BRS గా TRS పార్టీ పేరు మార్పు చెయ్యబోతున్నారని అన్నారు.నపూర్ శర్మ వివాదంలో కోర్టు చూసుకుంటుందని తెలిపారు.